నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

exam
exam

హైదరాబాద్‌: ఈరోజు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/