జెఎస్‌ఎస్‌హెచ్‌ఎస్‌లో సీనియర్‌ రెసిడెంట్లు

Janakpur Super Speciality Hospital Society
Janakpur Super Speciality Hospital Society

న్యూఢిల్లీలోని జనక్‌పూర్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ సొసైటీ కింది పోస్టుల భర్తీరి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్‌ రెసి డెంట్లు -29,విభాగాలు: బయోకె మిస్ట్రీ, కార్డియాలజీ,గ్యాస్ట్రోఎంటరాలజీ,నెఫ్రాలజీ,న్యూరాలజీ న్యూక్లియర్‌ మెడిసిన్‌ ,రేడియాలజీ అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ /డ ిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. వయసు: ఆగస్టు 31, 2019 నాట ికి 40 ఏళ్లకు మించరాదు. ఎంపిక: ఇంట ర్వ్యూ ..ఇంటర్వ్యూతేది: సెప్టెంబర్‌ 18, 20 19 దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో చివరితేది: సెప్టెంబర్‌ 17,2019 చిరూనామా: డైరెక్టర్‌ అడ్మిన్‌ బ్లాక్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, జనక్‌పూరి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సొసైటీ, సి-2బి జనకపూరి, న్యూఢిల్లీ 110058. వెబ్‌సైట్‌: http:// health.delhigovt.nic.in/