బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐటీ స్పెషలిష్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

Bank of Baroda
Bank of Baroda

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐటీ స్పెషలిష్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్వీకి దరఖాస్తులను కోరుతుంది.
వివరాలు: ఐటీ మేనేజర్‌-25, సీనియర్‌ ఐటీ మేనేజర్‌ -10
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీసీఏ, ఎంసీఏ, బీటెక్‌/బీఈ డిగ్రీ ఉత్తీర్ణత, లైనక్స్‌, ఎస్‌క్యూఎల్‌, వెబ్‌ స్పియర్‌, వెబ్‌ లాజికల్‌ తదితర విభాగాల్లో అనుభవం ఉండాలి.
వయసు: మేనేజర్లకు 25 నుంచి 32 సంII, సీనియర్‌ మేనేజర్లకు 28-35 సంII ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైక్రోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ఆధారంగా.
పనిచేయు ప్రదేశం: ముంబై, హైదరాబాద్‌.
చివరి తేదీ: ఆగస్టు-2-2019.
వెబ్‌సైట్‌: http://www.bankofbaroda.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/