7 నుండి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Inter exam
Inter exam

హైదరాబాద్‌: ఈనెల 7 నుండి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.70 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తూ చేసుకొన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం నామినల్‌రోల్స్ సవరణలు జరుగుతున్నాయని, రెండురోజల్లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/