ఐసీఎస్‌ఈ ఫలితాలు విడుదల

Icse Board Results 2020

న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల అయ్యాయి. 10, 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఇండియ‌న్ స్కూల్ స‌ర్టిఫికెట్ ఎగ్జామినేష‌న్స్ వెల్ల‌డించింది. ఫ‌లితాల‌ను cisce.org, results.cisce.org  అనే వెబ్ సైట్ల‌లో చూసుకోవ‌చ్చు అని సూచించింది. ఐసీఎస్ఈ 10 ఫ‌లితాల్లో 96.84 శాతం, ఐఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 99.34 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/