హెచ్‌పిసిఎల్‌, ముంబయి

Career

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పిసిఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 24 పోస్టులు : చీఫ్‌
జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌.
విభాగాలు : ప్రాసెస్‌ టెక్నాలజీస్‌, హైడ్రో ప్రాసెసింగ్‌, కెటాలసిస్‌, నానో టెక్నాలజీ, అనలిటికల్‌, బయోప్రాసెస్‌, పెట్రోకెమికల్‌, మెటలర్జీ
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బిఇ/ బిటెక్‌. ఎంఇ/ ఎంటెక్‌, పిహెచ్‌డి ఉత్తీర్ణత.
అనుభవం ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ఆధా రంగా ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది : డిసెంబరు 31
వెబ్‌సైట్‌ : https://www.hindustanpetroleum.co

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/