హనీవెల్‌లో ఫైనాన్స్‌ పోస్టులు

సీనియర్‌ అకౌంటింగ్‌ స్పెషలిస్టు పోస్టులు

Finance Posts

హనీవెల్‌ ఫైనాన్స్‌ పోస్టుల భర్తికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: సీనియర్‌ అకౌంటింగ్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు

అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

నైపుణ్యాలు: సవాళ్లను అధిగమించే సామర్థ్యం, కస్టమర్‌ సర్వీస్‌పై అవగాహన, కంప్యూటర్‌కి సంబంధించిన కోర్సుల్లో మంచి పరిజ్ఞానం, అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 13, 2020
వివరాలకు వెబ్‌సైట్‌: https//: www.careers.honeywell.com/

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/