ఫెలోషిప్‌, సిఎస్‌ఐఆర్‌ యూజిసి-నెట్‌ 2020

ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష ద్వారా ఎంపిక

Fellowship, CSIR UGC-Net 2020

దేశవ్యాప్తంగా సైన్స్‌, తత్సమాన కోర్సులకు సంబంధించి జెఆర్‌ఎఫ్‌, లెక్చర్‌షిప్‌ అర్హతకు నిర్వహించే సిఎస్‌ఐఆర్‌ యూజిసి-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ప్రకటనను టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) విడుదల చేసింది.

సిఎస్‌ఐఆర్‌-యూజిసి నెట్‌, జూన్‌ 2020,

పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌

అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత

ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ద్వారా
పరీక్షతేది: 21 జూన్‌ 2020, దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తుకు చివరితేది: 15 ఏప్రిల్‌, 2020
https://csirnet.nta.nic.in/

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/