ఎపి గిరిజన సంక్షేమ గురుకులాలలో ప్రవేశాలు

APTWREIS
APTWREIS


రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 2019-20 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఎపి గిరిజన సంక్షేమ గురుకులాల విద్యాసంస్థ దరఖాస్తులు కోరుంతోంది.
ప్రవేశాలు: ఎనిమిదో తరగతి, ఎంపిసి, బైపిసిలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం.
అర్హత: ఎనిమిదో తరగతి ఏడో తరగతి, ఇంటర్‌కు పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు అర్హులు.
ఎంపికవిధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా,
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 4,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: మార్చి 25.


తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/