స్విమ్స్‌, తిరుపతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

SVIMS
SVIMS

తిరుపతి (ఆంధ్రప్రదేశ్‌) లోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 2019-20 విద్యా సంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: డిప్లొమా, బిఎస్సీ
విభాగాలు- సీట్లు: డిప్లొమా (రేడియోథెరపి టెక్నాలజి-04) ,బిఎస్సీ నర్సింగ్‌-100, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపి – 50, తదితరాలు
అర్హత: ఇంటర్మీడియట్‌ బైపిసి/ఎంపిసి ఉత్తీర్ణతతోపాటు ఎపి ఎంసెట్‌ క్వాలిఫై అయి ఉండాలి.
ఎంపిక: ఏపి ఎంసెట్‌ ర్యాంక్‌/స్కోర్‌ ఆధారంగా.
వెబ్‌సైట్‌: http://svimstpt.ap.nic.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/