ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌

23 పోస్టులు: దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్‌ 10

ECIL -Jobs Notification
ECIL -Jobs Notification

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఇసిఐఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, పర్సనల్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ తదతర పోస్టులున్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 23,

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 10, 2020 పూర్తి వివరాలకు

వెబ్‌సైట్‌: www.ecil.co.in

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/