బార్క్‌లో డిప్లొమా కోర్సు

BARC
BARC

ముంబైలోని బాబా అటామాక్‌ రిసర్చ్‌ సెంటర్‌ రేడియాలజికల్‌ ఫిజిక్స్‌లో డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
డిప్లొమా ఇన్‌ రేడియాలజికల్‌ ఫిజిక్స్‌ సీట్ల సంఖ్య: 30 ఇందులో నాన్‌స్పాన్సర్డ్‌-25, స్పాన్సర్డ్‌-5,
అర్హత: ఎమ్మెస్సి ఫిజిక్స్‌60% మార్కులతో ఉత్తీర్ణత.డిగ్రీ స్థాయిలోని బిఎస్సిఫిజిక్స్‌ సబ్జెక్టులో తప్పనిసరిగా 60%మార్కులు సాధించాలి.
వయోపరిమితి: ఆగస్టు1 నాటికి 26 సంవత్సరాలు మించరాదు.
ఎంపికవిధానం: కామన్‌ ఎంట్రెన్స్‌, ఇంటర్వ్యూ,
స్టైపెండ్‌: రూ.25,000/-
ఫీజువివరాలు: రూ.500/- ఎస్సి, ఎస్టి, పిహెచ్‌సి, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: మే25,
కామన్‌ఎంట్రన్స్‌ టెస్ట్‌: జూన్‌23,
వెబ్‌సైట్‌: www.barc.gov.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/