డిఎస్‌ఎస్‌బిలో 982 పోస్టులు

Delhi Subordinate Services Selection Board
Delhi Subordinate Services Selection Board

ఢిల్లీలోని డిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రైమరీ) -637
అసిస్టెంట్‌ టీచర్‌ (నర్సరీ)-141
జూనియర ఇంజినీర్‌ (సివిల్‌)-04
అర్హత: సీనియర్‌ సెకండీర/తత్సమాన, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: వన్టయర్‌ /టూ టయర్‌ ఎగ్జామ్‌ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేది: అక్టోబర్‌ 15, 2019.
వెబ్‌సైట్‌: http://dsssb.delhi.gov.in/