సిఏ పరీక్షలు వాయిదా

CA exams
CA exams

న్యూఢిల్లీ: జూన్‌ 2న సివిల్స్‌ నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఏఐ) పరీక్షలను వాయిదా వేసింది. జూన్‌2న నిర్వహించాల్సిన పరీక్షను జూన్‌ 4న, జూన్‌ 4న జరగాల్సిన పరీక్షను జూన్‌ 13న నిర్వహించనుంది. జూన్‌ 9న నిర్వహించాల్సిన ఐసిఏఐ ఫౌండేషన్‌ పరీక్షను జూన్‌13కు వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/