ఐఐపిఇలో బిటెక్‌

IIPE, vizag
IIPE, vizag

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపిఇ) 2019-20 విద్యాసంవత్సరానికిగానూ నాలుగేండ్ల బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
కోర్సు పేరు: బిటెక్‌
మొత్తం సీట్ల సంఖ్య: 100 (పెట్రోలియం ఇంజినీరింగ్‌-50, కెమికల్‌ ఇంజినీరింగ్‌-50)
ఈ కోర్సును మినిస్ట్రీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ ఆధ్వర్యంలో ఐఐటి/ఐఐఎం పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
అర్హత: ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2019 ర్యాంక్‌ సాధించాలి.
అప్లికేషన్‌ ఫీజు: జనరల్‌/ ఒబిసీ రూ.1000/- ఎస్సీ, ఎస్టీ/ పిహెచ్‌సి అభ్యర్థులకు రూ.500/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: జూన్‌ 13 నుంచి
వెబ్‌సైట్‌: www.iipe.ac.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/