హైకోర్టు ఆఫ్‌ ఢిల్లీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు

High Court of Delhi

జూనియర్‌ జ్యుడీషియల్‌ అసిస్టెంట్‌/ రిస్టోరర్‌ (గ్రూప్‌ సి)
మొత్తం ఖాళీలు: 132
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.
వయసు: 01.01.2020 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌, ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 17, 2020
దరఖాస్తుకు చివరి తేది మార్చి 11, 2020

http://delhihighcourt.nic.in/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/