ఎపి పాలిసెట్‌

ap polycet2019
ap polycet2019

స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ విజయవాడ, ఎపి పాలిసెట్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ఇంజినీరింగ్‌, టెక్నాలజీ విభాగాలల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: పదోతరగతి, తత్సమానమైన విద్యార్హతలను కలిగి ఉండాలి. కంపార్ట్‌ మెంట ల్‌గా ఉత్తీర్ణులైనవారు, ప్రస్తుతం పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్నవారూ అర్హులే. అయితే ప్రవేశాల సమయానికి ఉత్తీర్ణులైఉండాలి.
ఎంపికవిధానం: పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ర్యాంకు ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
ఫీజువివరాలు: రూ.400/-
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 5,
పరీక్షతేదీ: ఏప్రిల్‌ 12.