ఏపి ఇంటర్‌ ఫలితాలు విడుదల

Udaya Lakshmi
Udaya Lakshmi

అమరావతి: ఏపి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి. ఉదయలక్ష్మీ ఈ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/