ఎపి ఎడ్‌సెట్‌-2020

కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలు

ap edcet 2020

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎపిఎడ్‌సెట్‌) ప్రకటనను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది.

ఈ పరీక్ష ద్వారా 2020-21 సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని వివిధ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బిఇడి) కాలవ్యవధి: రెండేళ్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష (కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌) ఆధారంగా. పరీక్ష తేది: మే 09, 2020.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 24,2020
వెబ్‌సైట్‌: https://nche.ap.gov.in/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/