ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌

IAF
IAF

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఎయిర్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు:
ఎయిర్‌మెన్‌ (గ్రూప్‌- ఎక్స్‌, గ్రూప్‌- వై)
అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: జులై 19 నాటికి 1999 నుంచి 2003 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: జులై 1, 2019
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జులై 15, 2019
వెబ్‌సైట్‌: https://airmenselection.cdac.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/