ఎపి ట్రాన్స్‌కోలో ఎఇఇ పోస్టులు

ap transco
ap transco


ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌జోన్ల వారీగా కింద పోస్టులభర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది.
పోస్టు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌

ఖాళీల సంఖ్య: 171,
జోన్లవారీగా ఖాళీలు: విశాఖపట్నం-54, విజయవాడ-38, కడప-79,
అర్హత: సంబంధితవిభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 25 వరకు.
ఫీజువివరాలు: రూ.500/-
ఫీజు చెల్లింపు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 24,