టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలు

TIFR
TIFR


హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ పిహెచ్‌డి, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సి ప్రొగ్రాం ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పిహెచ్‌డి, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సి పిహెచ్‌డి,
ఖాళీలున్న విభాగాలు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ
కోర్సు వ్యవధి: పిహెచ్‌డి-ఐదేండ్లు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సి పిహెచ్‌డి -ఆరేండ్లు,
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బిఎస్సి, బిఇ, బిటెక్‌, ఎంబిబిఎస్‌, బిఫార్మసి, ఎమ్మెస్సి, ఎంటెక్‌, ఎంఫార్మసి, తత్సమాన డిగ్రీతోపాటు టిఐఎఫ్‌ఆర్‌ నిర్వహించే రాతపరీక్ష, గేట్‌, జెస్ట్‌లేదా నెస్ట్‌ లేదా తదితర పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి.
స్టైఫండ్‌: పిహెచ్‌డి ప్రొగ్రామ్‌కు నెలకు రూ.25,000/- ఇంటిగ్రేటెడ్‌ పిహెచ్‌డి ప్రొగ్రాం మొదటి ఏడాది రూ.16,000/- రెండో ఏడాదికి రూ. 25,000/- ఎమ్మెస్సి బయాలజీ రూ. 16,000/-, ఎమ్మెస్సి ప్రొగ్రాం రూ. 12,000/- నెలకు స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు.
ఎంపికవిధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూద్వారా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌ 20,

తాజా కెరీర్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/specials/career/