సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌లో ప్రవేశాలు

IISER, tirupati
IISER, tirupati


తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ లో 2019గాను పిహెచ్‌డి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
కోర్సు: ఇంటిగ్రేటెడ్‌పిహెచ్‌డి, పిహెచ్‌డి
విభాగాల వారీగా : బయాలజీ, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌సైన్సెస్‌, మాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ,
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పిజి, డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సిఎస్‌ఐఆర్‌ లేదా యుజిసినెట్‌, ఇన్స్‌స్పైర్‌ పిహెచ్‌డి లేదా ఐఐఎస్‌ఇఆర్‌ బిఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి: 28 సంవత్సరాలకు మించరాదు.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూ ద్వారా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,

తాజా కెరీర్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/specials/career/