హెచ్‌ఎఎల్‌లో 6 ఖాళీలు

HAL
HAL

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌), మెంగళూరు బ్రాంచిలో ఒప్పంద ప్రాతిపదికన 6 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఒప్పంద కాల పరిమితి: ప్రాథమికంగా ఏడాది. అనంతరం పోడిగించే అవకాశం ఉంటుంది.
మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌ డ్యూటీ): 5
అర్హత: ఎంబిబిఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 2019,మే నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: మే 22,2019
వెబ్‌సైట్‌: www.halindia.co.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/