ఎస్‌సిసిఎల్‌లో 4 ఖాళీలు

SCCL
SCCL

కొత్తగూడెం భద్రాద్రి జిల్లా లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సిసిఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4 ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌-1 డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (సేఫ్టీ)-1 డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఆఫ్‌ హ్యాండ్లింగ్‌మెంట్‌)-1 సూపరింటెండెంట్‌-1
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బిఇ/బిటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.
వయసు: 2019, మార్చి 31 నాటికి 42-52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 17, 2019
హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేది: జూన్‌ 24, 2019.
వెబ్‌సైట్‌: https://scclmines.com

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/