‘ఈపిఎఫ్‌ఒ’లో 280 ఉద్యోగాలు

EPFO
EPFO

న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపిఎఫ్‌ఓ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 280 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2019, జూన్‌ 25 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2019, జూన్‌ 25 నాటిటి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ ఎస్టీలకు అయిదేళ్లు, ఒబిసి(ఎన్‌సిఎల్‌)లకు మూడేళ్ల గరిష్ట మయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ,ఎస్టీ, పిడబ్ల్యూడి, డిపార్ట్‌మెంటల్‌ క్యాండిడేట్స్‌ మహిళలు, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.250, మిగిలిన వారికి రూ.500
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
ప్రిలిమినరీ పరీక్షతేది: మే 30,2019
దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 25,2019
వెబ్‌సైట్‌: www.epfindia.gov.in

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/