సెయిల్‌-రూర్కెలాలో 205 ఉద్యోగాలు

SAIL-Rourkela
SAIL-Rourkela

ఒడిశాలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కి చెందిన రూర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 205 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ (డిప్యూటీ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, జూనియర్‌ మేనేజర్‌) – 26
నాన్‌ ఎగ్జిక్యూటివ్‌: (ఫైర్‌ సర్వీసెస్‌, బాయిలర్‌ ఆపరేటర్‌, ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌) – 179
అర్హత : పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ ఉత్తీర్ణత. నిర్దిష్ట అనుభవం, శారీరక ప్రమాణాలుండాలి.
వయస్సు : 2019, జులై 31 నాటికి పోస్టులను బట్టి 18-30 సంIIల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు : ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూII500, అన్నీ ఆపరేటర్‌ పోస్టులకు రూII250, మిగిలిన పోస్టులకు రూII150.(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ పోస్టులకు ఫీజు లేదు).
దరఖాస్తులు ప్రారంభం : జులై 10, 2019
చివరి తేదీ : జులై 31, 2019
వెబ్‌ సైట్‌ : www.sailcareers.com

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/