సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీలో 19 పోస్టులు

CSIR-IICT
CSIR-IICT

హైదరాబాద్‌ తార్నాకలోని సీఎస్‌ఆర్‌-ఐఐసీటీ 19 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
విభాగాల వారీ ఖాళీలు: సైంటిస్ట్‌-13, సీనియర్‌ సైంటిస్ట్‌-4, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌-2.
వయస్సు: సైంటిస్టులకు 32సంII, సీనియర్‌ సైంటిస్టులకు 37సంII, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌లకు 45సంII మించకూడదు.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: జులై 30,2019.
దరఖాస్తు ఫీజు: రూ.100
వెబ్‌సైట్‌: www.iictindia.org

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/