ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 176 ఖాళీలు

AAICLAS
AAICLAS

చెన్నైలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ ఐల్లెడ్‌ సర్వీసెస్‌ కంపెనీ (ఏఏఐసిఎల్‌ఏఎస్‌)
ఖాళీగా ఉన్న సెక్యూరిటీ స్క్రీనర్‌ (కాంట్రాక్టుప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు పేరు: సెక్యూరిటీ పర్సనల్‌ అండ్‌ ఎక్‌సరే స్క్రీనర్స్‌
మొత్తం పోస్టులు: 176(జనరల్‌-95, ఒబిసి-40, ఎస్సీ-23, ఎస్టీ-18)
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, బిసిఎస్‌ బేసిక్‌ ఏవిఎస్‌ఇసి సర్టిఫికెట్‌/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హిందీ/ ఇంగిష్‌, స్థానిక భాషల్లో పరిజ్ఞానం. నిర్ధేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 2019 జూన్‌ 1నాటికి 45 ఏండ్లుకుమించరాదు.
పే స్కేల్‌: రూ.25,000 నుంచి 30,000 వరకు జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్‌ ఫీజు: రూ.500/-
ఎంపిక విధానం: రాతపరీక్ష, పిఇటి, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: జూన్‌ 20
వెబ్‌సైట్‌: www.airportsindia.org.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/