సిపెట్‌లో 140 పోస్టులు

ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానం

140 posts in CIPET
140 posts in CIPET

చెన్నైలోని భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 140

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్లేస్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ల్యాబొరేటరీ ఇన్‌స్రక్టర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బిఇ/ బిటెక్‌/ ఎంబిఎ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఇ/ ఎంటెక్‌, పిహెచ్‌డి ఉత్తీర్ణత. అనుభవం

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్స్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌, చివరితేది: ఏప్రిల్‌ 13, 2020

చిరునామా: సిపెట్‌ ప్రధాన కార్యాలయం, టివికె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, గిండీ, చెన్నై-600032

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com