యునానీ వైద్య విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

UNANI MEDICINE
UNANI MEDICINE

హైద‌రాబాద్ః యునానీ వైద్య విద్యలో ప్రవేశాలకుగానూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీచేసింది. హైదరాబాద్‌ యునానీ వైద్య కళాశాలలో ఉన్న 75సీట్ల ప్రవేశాలకోసం నీట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబరు 12వరకు దరఖాస్తు చేసుకోవాలి.