మే 5న తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు

Results
Results

మే 5న తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌:తెలంగాణలో టెన్త్‌ ఫలితాలను మే 5వ తేదీన విడుదల చేయనున్నారు.. గత నెల 14 నుంచి 30 వరకు రాష్ట్రంలో టెన్త్‌ పరీలు జరిగిన విషయం తెలిసిందే.. వీటి ఫలితాలను వచ్చేనెల 5న విడుదల చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.