ఫిబ్రవరి 14, 15 తేదీల్లో డి.ఇడ్‌. పరీక్షలు

Career
Career

హైదరాబాద్‌: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్కూలింగ్‌ ద్వారా డిప్లోమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డి.ఇడ్‌)లో నమోదు చేసుకుని (సబ్జెక్టు 501 నుండి 505) వరకు ఫెయిలైన టీచర్లు తమ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించడానికి గడువు తేదీని డిసెంబర్‌ 22 నుంచి 2019 జనవరి 10 వరకు పొడిగించినట్లు సంచాలకులు అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈకోర్సుకు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో డిప్లోమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.