నీట్‌ కౌన్సిలింగ్‌ను అడ్డుకున్న ఎబివిపి

NEET
NEET

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో జరగుతోన్న జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష(నీట్‌) కౌన్సిలింగ్‌ జరుగుతోంది. ఈ కౌన్సిలింగ్‌ను ఎబివిపి అడ్డుకుంది. పిజి మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసి మేనేజ్‌మెంట్‌ కోటాలో అమ్ముకోవడానికి యత్నిస్తున్నారని ఎబివిపి నాకులు ఆరోపించారు. పోలీసులకు, కౌన్సిలింగ్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.