దివ్యాంగుల కోటా ఏడాదికి పెంపు

Telangana
Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల కోటా బ్యాగ్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గడువును పెంచుతూ నేడు కెసిఆర్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ గడువు మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల గడువు 2019 మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది.