తెలంగాణ గ్రూప్-1 ఫ‌లితాలు విడుద‌ల‌

tspsc
tspsc

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌ -1 పరీక్ష ఫలితాలను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. 2011లో నిర్వహించిన ఈ ప‌రీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం కమిషన్‌ విడుదల చేసింది. వివిధ ఉద్యోగాలకు 121 మందిని ఎంపికచేసింది. అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామ‌ని అధికారులు తెలిపారు.