టీఆర్‌టీ డిఎస్‌సీ నోటీఫికేష‌న్‌పై హైకోర్టులో పిటిష‌న్

Scholl Teacher
Scholl Teacher

హైదరాబాద్: ఉపాద్యాయ నియామ‌క ప‌రీక్ష టీఈర్‌టీ డిఎస్‌సీపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత జిల్లాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని టిఆర్‌టి డిఎస్‌సి నోటిఫికేన్ వేయాల‌ని ఈ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వారం రోజులు గడువు కోరింది. కాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని తమ అభిప్రాయం వెల్ల‌డిస్తామ‌ని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.