గ్రామీణ నీటిసరఫరాశాఖలో 480 అదనపు పోస్టులు

employment
employment

గ్రామీణ నీటిసరఫరాశాఖలో 480 అదనపు పోస్టులు

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామణీ నీటి సరఫరాల శాఖలో ప్రభుత్వం అదనపు పోస్టునలు మంజూరు చేసింది.. 480 అదనపపు పోస్టులను మంజూరు చస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర 205, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 68, జూనియర్‌ అసిస్టెంట్‌ 7, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర 22, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ి ఇంజీనీర్‌ 40 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.