గురుకుల నియామకాలు త్వరలో షురూ..

ts high court
ts high court

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గురుకుల టీచర్ల పరీక్ష నిర్వహించి, ఫలితాలను కూడా
విడుదల చేసింది. కానీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో
నియామకాలు ఆగిపోయాయి. తాజాగా జీవోపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. హైకోర్టు
తీర్పు అనుకూలంగా రావడంతో అభ్యర్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.