కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

KKSS
K K S S

హైదరాబాద్‌: కోరుకొండ సైనిక్‌ పాఠశాలల్లో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ఎంపిక కోసం జనవరి 7వ తేదీన  ఓఎంఆర్‌ టెస్ట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. అసక్తి గలవారు సంబంధిత వెబ్‌సైట్‌లో పొందు పరచబడింది.