ఓయుసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

O U Arts College
O U Arts College

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు(ఓయుసెట్‌)-2018 విశ్వవిద్యాలయం ఖరారు చేసింది. పలు కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలు జూన్‌ 4నుంచి ప్రారంభమై 13వరకు జరుగుతాయని వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 1తేదీ సాయంత్రం 5గంటల నుంచి వర్సిటీ వెట్‌సైట్‌ www.ouadmissions.com, www. osmania.ac.in నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.