ఐఓసిఎల్‌లో ఉద్యోగాలు

IOCL
IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) – పైప్‌లైన్‌ డివిజన్‌ అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 390
యూనిట్ల వారీగా ఖాళీలు: వెస్ట్రన్‌ రీజియన్‌ 120, నార్తరన్‌ రీజియన్‌ 100, ఈస్ట్రన్‌ రీజియన్‌ 100, సౌత్‌ ఈస్ట్రన్‌ రీజియన్‌ 45, సదరన్‌ రీజియన్‌ 25
అర్హత: టెక్నీషియన్‌ అప్రెంటి్‌సలకు డిప్లొమా(మెకానికల్‌/ ఆటొమొబైల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ & ఎలకా్ట్రనిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ & కమ్యూనికేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ & టెలి కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ & రేడియో కమ్యూనికేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & ప్రాసెస్‌ కంట్రోల్‌ / ఎలకా్ట్రనిక్స్‌) పూర్తిచేసి ఉండాలి. ట్రేడ్‌ అప్రెంటిస్‌లకు ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: సెప్టెంబరు 19 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
అప్రెంటి్‌సషిప్‌ వ్యవధి: ఏడాది
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 12
వెబ్‌సైట్‌: https://plis.indianoilpipelines.in