ఐఒసిఎల్‌లో ఉద్యోగాలు

IOCL
IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) తూర్పు విభాగం – ట్రేడ్‌ & టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 175
కేటగిరీలవారీ ఖాళీలు: ట్రేడ్‌ అప్రెంటీస్‌లు 113, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లు 62
వయసు: జనవరి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు సంబంధిత విభాగంలో రెండేళ్ల రెగ్యులర్‌ డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి. ట్రేడ్‌ అప్రెంటీస్‌లకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ళ ఐటిఐ కోర్సు చేసి ఉండాలి. అకౌంటెంట్‌ విభాగానికి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష: మార్చి 11న
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 28
వెబ్‌సైట్‌: www.iocl.com