ఎపిపిఎస్సీ గ్రూప్‌-2 ఫలితాలు తెలియక ఆందోళన

Group 2 results
Group 2 results

ఎపిపి ఎస్సీ గ్రూప్‌-2 ఫలితాలు తెలియక ఆందోళన

విజయవాడ: ఎపిపి ఎస్సీ గ్రూప్‌-2 ఫలితాలు వెల్లడైనా , తమ రిజల్ట్‌ ఏమిటన్నది తెలియని అభ్యర్థులుఆందోళన వ్యక్త ంచేశారు.. సర్వర్‌ సమస్యలతో ఆన్‌లైన్‌లో ఫలితాలు తెలుసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సాంకేతికంగా తలెత్తిన ఈ సమస్యను ఈ రోజు పరిష్కరిస్తామని ఎపిపి ఎస్సీ చెబుతోంది.. అంతేకాకుండా ఇ-మెయిన్‌ ద్వారా అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం అందజేయటానికి కూడ ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది.