ఎంసెట్‌ కన్వీనర్‌ కోటాలో సీట్లు

EARCETFF

ఎంసెట్‌ కన్వీనర్‌ కోటాలో సీట్లు

హైదరాబాద్‌: ఎంసెట్‌ కన్వీనర్‌ కోటాలో మరో 1530 ఇంజనీరింగ్‌ సీట్లు కేటాయింపు జరగనుంది. ఈమేరకు జెఎన్‌టియు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రాత్రి 10 గంటల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం పేర్కొంది.