ఈ నెల 21 వ‌ర‌కు ఓపెన్ ఎస్ఎస్‌సీ, ఇంట‌ర్‌కు గ‌డువు

CAREER
CAREER

హైద‌రాబాద్ః ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు గడువు పొడిగిస్తున్నట్టు డైరక్టర్‌ వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా ప్రవేశాలు పొందాలని సూచించారు. ప్రవేశాల గడువు 17వ తేదీతోనే ముగిసినప్పటికీ, అభ్యర్థుల వినతి మేరకు పొడిగించామన్నారు