ఈ నెల 21 నుంచి గ్రూప్‌-2 స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ షురూ

Telangana State
Telangana State

హైద‌రాబాద్ః గ్రూప్‌-2 పోస్టుల భర్తీ లో భాగంగా ఈ నెల 21 నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రీ షెడ్యూల్‌ ప్రకటించినట్లు సెక్రటరీ వాణీప్రసాద్‌ తెలిపారు. ఒక పోస్టుకు ముగ్గురిని పిలుస్తున్నామన్నారు