ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

చెన్నైలోని ఇన్‌కం ట్యాక్స్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటాలో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 32
ఉద్యోగాలు: ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ 7, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ 11, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ 14
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 11
వెబ్‌సైట్‌: www.incometaxindia.gov.in