ఆప్కాబ్‌లో ఉద్యోగాలు

APCOB
APCOB

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) – జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీఈఓ ఖాళీలను భర్తీచేసే జిల్లా కేంద్రాలు: విజయనగరం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు
వయసు: దరఖాస్తు నాటికి 62 ఏళ్లు మించకూడదు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సీఏఐఐబీ / డీబీఎఫ్‌ / డిప్లొమా (కోఆపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)గానీ సీఏ / పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాంకింగ్‌ రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 26
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఏపీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, ఎన్‌టీఆర్‌ సహకార భవన్‌, నెం. 27-29-28, గవర్నరుపేట, విజయవాడ- 520002
వెబ్‌సైట్‌: www.apcob.org