టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

IND vs SA
IND vs SA

సౌతాంప్టన్‌: క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఫస్ట్‌ఫైట్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే వరుస అపజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న సఫారీలు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంది. మరోవైపు టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని చూస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/